🌾 రైతు బంధువులకు ఈ రోజు  (జూన్ 6, 2025) ప్రత్యేక వ్యవసాయ సలహా 🔻


📈 మార్కెట్ అప్‌డేట్:  చీని, అరటి ధరలు పెరుగుతున్నాయి. మంచి ధరలు వస్తున్నాయి."మీ పంట ఆరోగ్యంగా ఉంటే, ధర కూడా బాగా వస్తుంది!. 

📣 "ఇప్పుడు ఖర్చు చేసినా రేటు చూసి సంతోషపడతారు అన్నా!"

1. చీని రైతులకు చిన్న సలహా:–  " పండ్లు నాణ్యత , కాయల పరిమాణం, ఎండబెట్టు, కాయల చీల కుండా  ఉంచే మార్గాలను  చూడండి. 🔻

👉 చీని కాయ దశలో: 💧 డ్రిప్ ఎరువుల సలహా: 13:0:45 – 4 కిలో/ఎకరా – ప్రతి 2–4 రోజులకు డ్రిప్ ఇవ్వండి.  

👉 ఇంకా బాగుండులంటే 0:52:34 లేదా 13:40:13 – 3 కిలో/ఎకరా –

👉 చీని కాయ తీపి పెంచేందుకు మెగ్నీషియం సల్ఫేట్ + బోరాన్ + జింక్ – కాయ ఆరోగ్యానికి 

🍬 చీని కాయ పండు గట్టిగా రావాలంటే: 👉 కాల్షియం నైట్రేట్ + బోరాన్ – 2 గ్రా/లీటర్ స్ప్రే తప్పక చేయాలి.

2. అరటి రైతన్నలకు:🔻

☀️ గడపల వేడి వల్ల ఆకులు వాడిపోతున్నాయి.

👉 హ్యూమిక్ ఆమ్లం / శైన్ లిక్విడ్ టానిక్ వాడండి.

🍌 మొక్కల బలం, కాయ పరిమాణం పెంచాలంటే:

👉 12:61:00 / 13:40:13 – 100గ్రా/మొక్క – డ్రిప్ బ్యాగ్ ద్వారా వాడాలి.

🐛 పురుగు ఉన్నచోట:

👉 ప్రోఫెనోఫాస్ + సైపర్మెత్రిన్ – 2 ml/లీటర్

🦠 తెగుళ్లు ఉన్నచోట:

👉 కార్బెండాజిమ్ + మాంకోజెబ్ – 2 గ్రా/లీటర్ స్ప్రే చేయండి.

3. మొక్కజొన్న / కంది / వరి రైతులకు:🔻

💦 తేమ ఉన్నచోట:

👉 12:61:00 / 19:19:19 – ఫెర్టిగేషన్ చేయండి

🔥 వేడి ఎక్కువైతే:

👉 మైక్రో మిక్స్ + జింక్ + బోరాన్ స్ప్రే – ఆకుల ఆరోగ్యం మెరుగవుతుంది

📲 రైతన్న మీకు ఎప్పుడు ఏమీ  వ్యవసాయ సహాయం కావాలన్నా 👉 www.agrosree.com చూడండి

📞 సందేహం ఉంటే 9849466397,   8012327123 లకు  వెంటనే  చాట్, కాల్ చేయండి అన్నా!

🤩ఈ సమాచారం మీకు అనవసరం అనుకుంటే డిలీట్ చేయండి. 🤩

🌾 Special Agri Advisory for Farmers – June 6, 2025🌾

 📈 Market Update: Prices of Banana and Sugarcane are increasing.
💰 "If your crop is healthy, you’ll get a better price!"
📣 "Spending a little now can give you big returns at the market!"

1. For Sugarcane Farmers 🌴
📌 To improve fruit quality, weight, sweetness, and reduce cracking:
💧 Drip Fertigation:
👉 13:0:45 – 4 kg/acre – once every 2–4 days
👉 0:52:34 or 13:40:13 – 3 kg/acre – for better sweetness
👉 Magnesium Sulphate + Boron + Zinc – for fruit health

🍬 To make fruits firmer and avoid cracking:
👉 Calcium Nitrate + Boron – 2 gm/litre spray

✅ 2. For Banana Farmers 🍌
☀️ Due to extreme heat, banana leaves are drying.
👉 Use Humic Acid or Shine Liquid Tonic

🌱 To increase plant strength and fruit size:
👉 12:61:00 or 13:40:13 – 100 gm/plant – through drip bag

🐛 If pests are seen:
👉 Profenofos + Cypermethrin – 2 ml/litre

🦠 If fungal infection is present:
👉 Carbendazim + Mancozeb – 2 gm/litre spray

✅ 3. For Maize / Redgram / Paddy Farmers 🌾
💧 If moisture is present in the field:
👉 12:61:00 / 19:19:19 – through fertigation

🔥 If high temperature is stressing the crop:
👉 Spray Micronutrient Mix + Zinc + Boron – for healthy green leaves

📲 Need help any time? Visit 👉 www.agrosree.com

📞 Call or chat with us anytime:
📱 9849466397, 8012327123

🤩 If this info is useful, share it with other farmers.
If not relevant to you, feel free to delete.
– Your Agrosree Team