GIBLICK – Gibberellic Acid 0.001%
పంటల్లో వృద్ధి, పుష్పం మరియు దిగుబడి పెంపు కోసం
GIBLICK అనేది శక్తివంతమైన ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇది మొక్కలలో జెర్మినేషన్ నుండి పుష్ప వికాసం వరకు ప్రతి దశలో ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రధాన ప్రయోజనాలు:
విత్తనాల నుండి ఆరోగ్యకరమైన మొలకల అవతరణ
మొక్కల వృద్ధి వేగవంతం
మొక్కల పొడవు మరియు ఆకుల పరిమాణం పెంపు
పుష్పాల దశలో ఉపయోగిస్తే ఎక్కువ పుష్పాలు, మెరుగైన పండు స్థాపన (Fruit Setting)
అధిక దిగుబడి, నాణ్యమైన పంట
ఉపయోగించే పంటలు:
పత్తి, మిరప, టమోటా, పూలు, కూరగాయలు, పండ్ల తోటలు, వేరుశనగ, సోయాబీన్ మొదలైనవి
డోసు: 0.5 – 1 ml / లీటర్ నీటికి
విత్తిన 25 రోజుల తర్వాత మొదటి స్ప్రే. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ఉపయోగించాలి.
ఫలితాలు: మొక్కలలో గ్రీన్ మెసెన్జర్ లాగా పనిచేస్తుంది, అధిక దిగుబడి, సమర్థవంతమైన పుష్ప వికాసం
mfg date: 05/2023 expiary Date: 3 years mfg Date
1 Liter price 750/- Rupees GIBLICK – Gibberellic Acid 0.001%