Sri Sreenivasa Seeds and ఫెర్టిలైజర్స్ నుంచి  అరటి చెట్లు కు తీసుకొన్న micronutrients, N.P.K ఎరువులు చాలా బాగున్నాయి. చెట్లు పెరుగుదల , న్యూట్రిన్స్ లోప నివారణ బాగా జరిగింది. శ్రీనివాసులు ఇచ్చే సలహా నాకు సంతృప్తిని ఇచ్చింది. నాకు ఉన్న 9 ఎకరములు భూమి లో ఎరువులు , పురుగు మందులు గత 3 సంవత్సరములుగా కొనుగోలు చేస్తున్నాను. ఆదినారాయణ-క్రిష్ణంరెడ్డిపల్లి.