1 liter
1 liter
Price 1150/- Rupees
Price 600/- Rupees
Price 350
FMC MARSHAL: అనేది కార్బోసల్ఫాన్ను అనే పురుగుమందు. పత్తి, వరి మరియు ఇతర కూరగాయలతో సహా వివిధ పంటలలో రసం పీల్చే పురుగు, పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు తదితర పురుగు జాతిని నియంత్రించడానికి దీనిని ఉపయోగిస్తారు . ఇది కాంటాక్ట్ మరియు స్టొమక్ పాయిజన్ రెండింటి ద్వారా పనిచేస్తుంది. స్ప్రే చేసిన స్పర్శ ద్వారా, అవి చికిత్స చేయబడిన మొక్కలను తీసుకున్నప్పుడు చంపబడతాయని నిర్ధారిస్తుంది.
mfg Date:18/06/2024 Expiry Date: 17/06/2024