🌾 👨 రైతు అడిగిన ప్రశ్న : మేము మీ షాప్ కే ఎందుకు రావాలి. సాధారణంగా Online Business లో మోసాలు జరుగుతున్నాయి కదా..?
✅జవాబు: మా షాప్ (Sri Sreenivasa Seeds and Fertilizers)లో నాణ్యత ఎక్కువ, గ్యారంటీ ఎక్కువ, స్పెసిలిటీ ఎక్కువ, మా దగ్గర ధర తక్కువ. బ్రాండ్ కన్నా ప్రోడక్ట్ పనితనమును మేము పరిశీలిస్తాము. తర్వాతనే రైతులకు వివరిస్తాము. రైతన్న ఒక్కసారి మా వద్ద తీసుకున్న తరువాత మందు బాగా పని చేస్తుందన్న విషయం తెలుసుకుంటారు. ఎప్పటికి గుర్తు ఉండిపోయేలా సర్వీస్ మేము మీకు ఇస్తాము. ప్రొడక్ట్స్ ప్రతి షాప్ లోను ఉంటాయి. మా మాటల్లో నిజాయతి ఉంది. మా చేతుల్లో పనితనం ఉంది. అందుకో మా షాప్ వద్దకు రావాలని అంటున్నాము.
✅ మా దగ్గర Online Business మోసం అనేది లేదు. ప్రతి విషయంను WhatsApp ద్వారా రైతులకు వివరిస్తాము. మందుల కొటేషన్ Prices, Brand Images పంపుతాము. నచ్చితేనే Order చేయవచ్చు. Order Conform అయిన తర్వాత, పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత 3 నుంచి 6 గంటల్లో మీరు కోరిన స్టాక్ మీ ముంగిట ఉంటుంది. ప్రతి గంటకు ఫోన్ వస్తుంది.
✅ మరింత నమ్మకం కుదుర్చేందుకు Online లో మా షాప్స్ Names, ఎక్కడ ఎక్కడ ఉన్నాయో వాటిని 🌐 www.agrosree.com లో పొంద పరిచాము. గత వారం పది రోజుల్లో మందులు కొనుగోలు చేసి తీసుకొన్న కొంతమంది రైతుల వివరాలను అందులో పొందపరిచాము. మా 📞 మా హెల్ప్‌లైన్ ఫోన్ నెంబర్లు: 9849466397, 8012327123 లను నిత్యం Online లో ఉంచుతాము. ఇంతకన్నా మేము మీకు ఏ విధంగా భరోసా ఇవ్వగలుము మీరే చెప్పండి. ధన్యవాదములు. yours Sreenivasulu (Sri Sreenivasa Seeds and Fertilizers).