1 lt
1 lt
Price 1750/- Rupees
Price 1400/-Rupees
Price 700/- Rupees
CaZBo (FMC Brand): అనేది ప్రీమియం న్యూట్రియంట్
ఇది పంటలకు అవసరమైన కాల్షియం (Ca) మరియు బోరాన్ (B) ను సరఫరా చేస్తుంది.
మొక్కల ఆరోగ్యానికి చాలా మద్దతిస్తుంది. పూలు త్వరగా పూయడానికి సహాయపడుతుంది
ఫలాలు బాగా పెరగడానికి మరియు గట్టిపడడానికి సహాయపడుతుంది
మొక్కల శక్తిని పెంచి దిగుబడి పెంచుతుంది. 1.5 ml - 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కల అభివృద్ధి దశలో 2-3 సార్లు స్ప్రే చేయాలి
Mfg Date: 16/03/2023 Expiry Date: Best Before 3 Years
CaZBo (FMC Brand): 1 లీటరు ధర:₹1750/లీటరు