1 lt
1 lt
Talstar Plus (FMC Brand): అనేది శక్తివంతమైన ఇన్సెక్టిసైడ్.
పంటలపై ఉన్న తెల్ల, పచ్చ దోమలు, నల్లి,జీడ వంటి కీటకాలపై వేగంగా పని చేస్తుంది.
ప్రధానంగా చీని చెట్లలలో వచ్చు తెల్లదోమ, పచ్చదోమ, జీడ, పిండినల్లి వంటి వాటికి చాల బాగా పనిచేస్తుంది. పిచికారి చేసిన రోజు నుంచే ఈ మందు పనిచేయడం ప్రారంభిస్తుంది. మరియు దిగుబడి పెరుగుతుంది.అన్ని రకాల పంటలకు ఈ మందును ఉపాయగించవచ్చు.
మోతాదు: 1 మి.లీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి
మొదటి దశ నుంచే వాడితే ఉత్తమ ఫలితాలు
ప్యాకింగ్ పరిమాణం: 250ml | 500ml | 1Lt
1 Liter Price 2400/- Rupees Talstar Plus (FMC Brand)