FMC Gilardo అనేది సరికొత్త తరం Selective Herbicide.
ఇది మొక్క జొన్న పంటకు హాని చేయకుండా, గడ్డి జాతి మొక్కలను పూర్తిగా నియంత్రిస్తుంది.
ప్రధాన లక్షణాలు:
Topramezone ఆధారంగా తయారవుతుంది – అద్భుతమైన నియంత్రణ
మొక్క జొన్న పంటకు పూర్తి రక్షణ
నేలలోనూ గడ్డిజాతి మొక్కల భాగాలపై కూడా పని చేస్తుంది
మొక్క జొన్న పంట పొలంలో గడ్డిజాతి మొలకలు, అనవసర మొక్కల్ని తొలగిస్తుంది
సరిపోయే పంట:మొక్కజొన్న (Maize / Corn)
డోసు:90-120 మి.లీ / ఎకరం (200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి)
మొక్కలు విత్తిన 20–25 రోజుల తర్వాత స్ప్రే చేయాలి
ప్రయోజనాలు: మొక్క జొన్న పంటకు భద్రతతో కూడిన నియంత్రణ
తక్కువ డోసుతో ఎక్కువ ప్రభావంఖర్చు తక్కువ – దిగుబడి ఎక్కువ
mfg Date 27/03/2024 Expiray Date: 26/03/2026
PRICE 300ML R.s 1750/-MC Gilardo