Thionutri – Syngenta (Sulphur a.i.): 80.00% w/w
వెటబుల్ సల్ఫర్ పౌడర్ (WSP)80% సల్ఫర్ ఉండే అధిక శక్తివంతమైన పౌడర్
మొక్కల్లో క్లోరోఫిల్ ఉత్పత్తి మరియు ఫోటోసింథసిస్ మెరుగుపరుస్తుంది
సల్ఫర్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది
అరటి, పత్తి, శెనగ, వేరుశెనగ, నూనెగింజల పంటలకు అనుకూలం
పంట దిగుబడిని మరియు నాణ్యతను పెంచుతుంది
స్ప్రే లేదా మట్టి ద్వారా ఉపయోగించవచ్చు
ఈ మందును పంట అవసరాన్ని బట్టి వాడాలి . మట్టి లేదా ఆకుల ద్వారా వాడవచ్చు.
MFG DATE 25/JULY/2024 EXPIRY DATE: 24/JULY/2026
Price 500G.M R.s150/- Rupees. Thionutri – Syngenta (Sulphur a.i.): 80.00% w/w
ఇప్పుడే Online Order చేయండి.