మాంకోజెబ్ 75% WP: Goal కంపెనీ:
సాంకేతిక పేరు: మాంకోజెబ్ 75% WP:
ఇది వివిధ పంటలలో వచ్చు అనేక రకాల తెగుళ్ల వ్యాధుల నివారణకు అత్యంత ప్రభావవంతముగా పనిచేస్తుంది.
రైతు, పెరటి తోటమాలికి ఇది అద్భుతమైన మందు ఎంపిక.
మోతాదు: ఫోలియర్ స్ప్రే కోసం - 600-800 gm/acre; విత్తన శుద్ధి కోసం - 3 gm/kg విత్తనాలు
మొక్కజొన్న, వరి, మిరప, బంగాళదుంప, టమాటా, వేరుశెనగ, ద్రాక్ష, అరటి, యాపిల్ మరియు జీలకర్ర వంటి వివిధ రకాల పంటలకు అనుకూలం.
తక్కువ ధరలో'ఆరోగ్యకరమైన పంట .. పంట పెరుగుదల మరియు అధిక దిగుబడికి ఈ మందు మంచి భరోసా.
mfg Date: oct/ 2024 Expiary Date:sept/2026
1 kg price 500/- Rupees. మాంకోజెబ్ 75% WP: Goal
ఇప్పుడే online ఆర్డర్ చేయండి.