GREENMINT 360° – Beyond Bio-Efficiency
తయారీదారు: ECO Bio Solutions
ప్యాకింగ్: 6 కిలోలు
ఉత్పత్తి వివరణ:
GREENMINT 360° అనేది ధాన్య పంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర బయో టెక్నికల్ ఫార్ములా. ఇది మొక్కకు అన్ని దశల్లో – విత్తనం నుంచి కోత వరకు – పూర్తి పోషణను అందించి అధిక దిగుబడిని ఇస్తుంది.
ప్రయోజనాలు:
ఆకుల ఆరోగ్యం మెరుగవుతుంది
మొక్కలు నాజూగాగా కాకుండా గట్టిగా పెరుగుతాయి
అధికమైన చెక్క వ్యాసం – పూలు, కొమ్మలు బలంగా తయారవుతాయి
ధాన్యానికి మంచి రంగు, తీవ్యత, రుచి వస్తుంది
ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభం
ఉపయోగించే పంటలు:
paddy, chitras, Bannana all vegitable and Herticulutural /crops
డోసేజ్ / వాడే విధానం:
6 కిలోల ప్యాక్ – 1 ఎకరా భూమికి సరిపోతుంది
నీటిలో కలిపి, మొదటి 20 రోజులకు ఒకసారి, ఆ తర్వాత నెలకు ఒకసారి స్ప్రే చేయాలి.