KITE Insecticide: ఇది Indoxacarb 14.5% w/w + Acetamiprid 7.7% w/w SC కలయికతో రూపొందిన శక్తివంతమైన పురుగుమందు.
KITE – Indoxacarb 14.5% + Acetamiprid 7.7% SC ఊపిరి పీల్చే పురుగులను వెంటనే సంహరించే శక్తివంతమైన కలయిక అని అంటారు.
KITE అనేది రెండు శక్తివంతమైన క్రియాశీల పదార్థాలతో రూపొందించబడిన పురుగుమందు.
Indoxacarb & Acetamiprid. ఇది పురుగుల నరములకు, కేంద్ర నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపించి వెంటనే మరణాన్ని కలిగిస్తుంది.
చీడ పురుగులు, లీఫ్ మైనర్స్, అఫిడ్స్, థ్రిప్స్ వంటి వాటిని బాగా నివారిస్తుంది.
పత్తి, టమోటా, మిరప, ఆకు కూరగాయలు, ఇతర పంటలకు ఈ మందును నవాడవచ్చును.
ప్రయోజనాలు:
వేగంగా పనిచేసే ద్వంద్వ క్రియాశీలత
తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రభావం
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుతుంది
మిగిలిన హానికరమైన పురుగులపై కూడా పని చేస్తుంది
పురుగుల ప్రతిరోధాన్ని అధిగమించే ప్రత్యేకత
డోసు: 150–250 ml మందును 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి
Mfg Date 09-06-2024 Expiry Date: 08-06-2026
Price 250 ML PRICE 1350/- Rupees. KITE Insecticide: