Benevia (FMC కంపెనీకి చెందిన ఒక శక్తివంతమైన పురుగుమందు):
ఇది పంటలపై వచ్చే హానికరమైన పురుగులను నియంత్రించేందుకు రూపొందించబడింది.
Benevia® (240 ml) – శక్తివంతమైన పురుగుమందు
పంటలను కాపాడే నూతన పరిష్కారం మందు అని చెప్పవచ్చును.
టమోటా, మిరప, బీరకాయ, బీన్స్, బోకొలీ, మిరప బెండ, ఇతర కూరగాయలుకు ఈ మందును వాడవచ్చును.
పత్రసేదక పురుగులు (Leaf miners), చీడ పురుగులు, తెల్లతెగులు (Whiteflies), త్రిప్స్ (Thrips), నల్లదోమలు (Aphids)
లను నివారిస్తుంది.
మందును పిచికారీ చేసిన వెంటనే పురుగు తినడం ఆపుతుంది – 24 గంటల్లో కనీసం ప్రభావం కనబడుతుంది
డోసు: 240 ml మందును 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి (పంటల రకాన్ని బట్టి మారుతుంది)
లాభాలు:
పంటలపై వచ్చే ముఖ్యమైన పురుగులపై బలమైన నియంత్రణ
పంటలకు హాని చేయకుండా నాణ్యమైన దిగుబడిని పెంపొందిస్తుంది
రైతుకు తిరిగిరాని నష్టాన్ని నివారిస్తుంది
ఖర్చుకు తగ్గ ప్రామాణికతతో బెస్ట్ పరినామాలు.
mfg Date:06/09/2023 Exipiary: 05/09/2025
తక్షణం ఆర్డర్ చేయండి.
Packing: 240 ML Price 2100/- Rupeess only. Benevia (FMC)