150ml
150ml
Coragen (FMC) : అనేది ఒక పురుగు మందు. ఇది నమిలి తినే పురుగులను బాగా చనిపోయటట్లు చేస్తుంది. శనగ, వరి, వేరుశనగ, టమోటో, మొక్క జొన్న తదితర పంటలలో ఎక్కువుగా పిచికారీ చేస్తారు. పచ్చ పురుగు, నామాలు పురుగు, ఆకు తొలుచు పురుగు తదితర పురుగు ఆశిస్తున్న అన్ని రకాల పంటలకు ఈ మందును పిచికారి చేసుకోవచ్చును.
MFG: 05/06/2023 Expiry 04/06/2025
దీని ధర 60ML 950,