HIBAN: Chlorpyrifos 20% EC: ఇది పత్తి, వరి మరియు కూరగాయలతో సహా వివిధ పంటలలో విస్తృత శ్రేణి కీటకాల తెగుళ్లను నియంత్రించడానికి ఉపయోగించే విస్తృత-స్పెక్ట్రం పురుగుమందు . పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, నామాల పురుగు, ఆకు తూలుచు పురుగు తదితర పురుగు జాతి ని నిర్ములిస్తుంది. వేరుశనగలో విత్తనశుద్ధికి కూడా ఉపయోగిస్తారు. అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చును.
mfg Date: aug 2024 Expiry july 2026.
Chlorpyrifos 20% EC: 1 liter price 450/- Rupees