Indu Rubi – Micronutrient Mixture Fertilizer (Foliar Spray)
వివరణ:
Rubi అనేది అన్ని రకాల పంటల కోసం ఉపయోగపడే మల్టీ మైక్రోన్యూట్రియంట్ ఫర్టిలైజర్. ఇది మొక్కల్లో మైక్రో న్యూట్రియంట్స్ లోపాన్ని తీర్చడానికి ఫోలియర్ స్ప్రే రూపంలో వాడతారు. మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దిగుబడి పెరిగేలా చేస్తుంది.
ప్రధాన ప్రయోజనాలు:
మొక్కల ఎదుగుదల మరియు ఆకుపచ్చదనం మెరుగుపడుతుంది
మైక్రో న్యూట్రియంట్స్ లోపాల వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి
పూల మరియు పండ్ల ఏర్పాటును పెంచుతుంది
క్రమంగా వృద్ధి చెందే మొక్కలకు ఉపశమనం కలుగజేస్తుంది
వాడే పంటలు:
లేత ఆకుల కూరగాయలు, పూలు, విత్తన పంటలు, ఆయిల్ సీడ్స్, దళహారాలు మరియు వాణిజ్య పంటలు
వాడే మోతాదు:
2.0 నుంచి 2.5 మి.లీ. ప్రతి లీటర్ నీటికి కలిపి ఫోలియర్ స్ప్రే చేయాలి
అవసరమైతే 15–20 రోజులకు ఒకసారి పునరావృతం చేయాలి
ప్యాకింగ్: వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంది (ఉదాహరణకు: 250ml, 500ml, 1 లీటర్)
MFG DATE NOV/2024 EXPIARY DATE OCT/2026
Note: గాలి లేకపోయే సమయం (కాలం) లో ఉదయం లేదా సాయంత్రం స్ప్రే చేయడం ఉత్తమం.