"వ్యవసాయ, శాత్రవేత్తల సలహాలు , ఇక్రి తో మేము “అరటి తోట పూర్తి మార్గదర్శిని ” ని రూపొందించాం. అరటి రైతులకు కావలిసిన ఎరువులు, పురుగు మందులు, మైక్రో న్యూట్రియెంట్స్, గ్రోత్ ప్రోమోటార్స్ వంటివి క్షుణంగా ఇవ్వడం జరిగింది. రైతన్న జాగ్రత్తగా చదువుకొని పాటించడమే."
“అరటి తోట పూర్తి మార్గదర్శిని ” (0 to 2 months)
1: మట్టి తయారీ: అరటి పంటకు loamy soil ఉత్తమం. pH: 5.5 – 7.5 ఉండాలి. పొలం బాగా దున్ని, జీవాంశ ఎరువులు కలపాలి
2: నాటేందుకు సరైన మొక్కలు: Tissue culture plants బెస్ట్, ఆరోగ్యంగా, రోగాలేని మొక్కలు ఎంచుకోవాలి.
3: నాటడం: 6 అడుగుల × 6 అడుగుల దూరంలో నాటాలి, నీటి పోతలు ఏర్పాటుచేయాలి
4: నీటి నిర్వహణ: సమయం ప్రకారం నీటిపోసాలి, నీరు నిల్వ ఉండకూడదు → root rot (వేరుల పుళ్ళు) వస్తుంది
5: ఎరువులు, పోషకాలు: అరటి తోటకు సరైన ఈ 7 రకాల ఎరువులు, పోషకాలు ఇవ్వడం ద్వారా మంచి దిగుబడిని సాదించవచ్చును. 20 నుంచి 30 రోజులు ( 1 Month) తర్వాత కాని 1. Super ( సింగల్ సూపర్ పాసెప్ట్ ) 2. RED MOP ( మ్యూరేటే అఫ్ పోటాష్) 3 Micro Nutrients (సూక్ష్మ పోషకాల మిశ్రమం) అంటే జింక్,ఫెర్రోస్, మాంగనీస్, మల్బేనియాము, బోరాన్, వంటివి. 4. Growth granules ( Bio-gem) గుళికలు, 5. యూరియా ( నత్రజని), 6. CMS ( కాలుష్యం, మంగినీస్, సల్ఫర్ ) 7. ఆముదం చెక్క లేదా, వేప చెక్క, లేదా సిటీ కంపోస్ట్ వంటివి తప్పక వాడాలి. వీటి వలన భూమిలో ఉన్న PH లెవల్స్ పెరిగే అవకాశము ఉంది. ( అనంతపురం పొలాల్లో PH లెవెల్స్ తక్కువగా ఉన్నాయి.) గమనిక: (ఇదే మొదటి స్టెప్ జాగ్రత్తగా సూచిక చదివి పాటించండి..?.) మీరు అరటి రైతులు: అయితే ఇవి తప్పక వాడాలి. వీటిని సమపాళ్లలో మొక్కలకు పెట్టడం (ఇవ్వడం) వలన మీ పంట దిగుబడిని ఇక్కడే నిర్ణయిస్తుంది. దిగుబడిని మీరే చూస్తారు: పైన చెప్పిన ఈ 7 రకాలను అన్ని కలిపి అరటి మొక్కకు 250 GM నుంచి 500 GM లు వరుకు ఒక్కో మొక్కకు పెట్టి మట్టిని కప్పాలి. ఇలా చేయడం వలన మొక్కలు ఆరోగ్యాంగా పెరగడం, అన్ని మొక్కలు ఒకేసారి GROWTH రావడం, పంట దిగుబడిని మీరే చూస్తారు.
మా ప్రతేకత ఏమిటి అంటే : మా Sri Sreenivasa Seeds and Fertilizers: ధరల పట్టిక కింది విధంగా ఉంటుంది. DCMS, MANA GROMOOR ధరలకే ఇక్కడ మీకు కావలిసిన మందులు లభిస్తాయి. "మా ప్రతేకత ఏమిటి అంటే మీరు అడిగిన మందులు మీ తోట వద్దకు ఉచితంగా, లేదా minimam charges తీసుకోవడం జరుగుతుంది". (ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి మీకు తెలిసే తీసుకుంటారు) నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది.