NITRO POWER – Nitrobenzene 50%:
ఈ ఉత్పత్తి ఒక flowering stimulant & plant growth promoter. రైతులు పుష్ప వికాసం మరియు దిగుబడి పెంపు కోసం విస్తృతంగా ఉపయోగించే సమర్థవంతమైన ఉత్పత్తి.
పుష్పాల ఉత్పత్తిని పెంచే శక్తివంతమైన గ్రోత్ ప్రమోటర్
NITRO POWER ప్రయోజనాలు:
మొక్కలలో పుష్ప సంకేతాలను ఉత్తేజితం చేసి, పుష్పాల సంఖ్యను పెంచుతుంది
మొక్కలలోని పోషక పదార్థాల శోషణ సామర్థ్యం పెరిగి ఆరోగ్యవంతమైన వృద్ధి కలుగుతుంది
కంపౌండ్ పుష్పాలు / Fruit setting బాగా అభివృద్ధి అవుతాయి
మొక్కలు ఆకర్షణీయంగా, బలంగా ఎదుగుతాయి
మొక్కలలో చుట్టూత మురజాయిపోవడాన్ని తగ్గిస్తుంది
ఉపయోగించే పంటలు:
చీని, నిమ్మ, సపోటా, దానిమ్మ, పత్తి, మిరప, టమోటా, గోబీ, వంకాయ, కూరగాయలు, పూల పంటలు
డోసు:
2-3 మి.లీ / లీటర్ నీటికి కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి
పుష్ప దశలో 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు వేయడం మంచిది
ఫలితాలు:
పుష్పాల సంఖ్య పెరుగుతుంది, పండ్ల ఆకారం, రంగు మెరుగవుతుంది దిగుబడి వృద్ధి
mfg Date sep.2024 Expiary Date: 3 Years mfg date.
1 LITER PRICE 750/- Rupees.. NITRO POWER – Nitrobenzene 50%: