నా పేరు మురళి. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము. నేను 25 లీటర్లు wa.me/919849466397 స్పాట్ గడ్డిమందును On line లో తీసుకొని చీనీ చెట్లు కింద కొట్టాను. గడ్డిజాతి అంత పూర్తిగా నాశనము అయింది. నాకు కలుపు సమస్య పూర్తిగా తగ్గింది. నాకు చాల సంతృప్తి కలిగించింది. గడ్డి చనిపోయిన చిత్రాలను ప్రక్క విధంగా ఉన్నాయి. అందకు www.agrosree.com కు అబినందనలు తెలియజేస్తున్నాను.