Rycon – Organic Product
స్వాభావిక మూలికల ఆధారంగా తయారైన పవర్ఫుల్ ప్రొటెక్షన్ టానిక్
ఉత్పత్తి పరిచయం:
Rycon అనేది స్వాభావిక మూలికల (Botanical Extracts) ఆధారంగా తయారైన బయోప్రొడక్ట్.
పచ్చ పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లెద్ధ పురుగు, నుసిపురుగులును నాశనం చేస్తుంది.
ఇది పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, వాటిని శక్తివంతంగా తీర్చిదిద్ది, పంటలపై వచ్చే విభిన్న తెగుళ్లపై సహజ రక్షణ కలిగిస్తుంది.
సంకలనం (Composition):
Natural Alkaloids – 10.0% v/v
Natural Alkaloids Isoflavonoid – 10.0% v/v
Stabilizers – 15%
Solvent / Emulsifiers – 65%
మొత్తం: 100% v/v
ప్రయోజనాలు:
మొక్కలను ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుతుంది
తెగుళ్లపట్ల సహజ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
పత్రాల పైచుపి తిన్నపురుగు , తెగుళ్లు మొదలైన వాటిపై ప్రభావవంతంగా పని చేస్తుంది
అన్ని రకాల క్షేత్ర, తోట పంటలకు అనుకూలం
వాడే పంటలు:
మిరప, తరబూజ, దోసకాయ, వరి, ద్రాక్ష, కాఫీ, టీ, కూరగాయలు, తోట పంటలు మొదలైనవి
డోసు:
1 మి.లీ / లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి.
mfg Date: nov/ 2024 expiary Date: 3yrs from mfg Date
250ml price 750 Rupees Rycon – Organic Product