ఈ ఉత్పత్తి పేరు Rafter – Pretilachlor 50% EC:
ఇది GOYAL Crop Science కంపెనీ తయారుచేసిన Pre-emergence Selective Herbicide, ప్రత్యేకంగా వరి పంటలో గడ్డిజాతి మొక్కలు నివారణ కోసం ఉపయోగపడుతుంది.
Rafter – Pretilachlor 50% EC
వరి పొలాల్లోగడ్డి జాతి నిర్ములన కోసం తయారుచేసిన శక్తివంతమైన హర్బిసైడ్
Rafter ఒక Pre-emergent selective herbicide
వరి పంట మొలకలకు హాని చేయకుండా, గడ్డి జాతి మొలకను రాకుండా ఆపుతుంది
వరి పంటలో ఉపయోగించే అత్యంత విశ్వసనీయమైన మందులలో ఒకటి
పంట:
వరి (Paddy)
డోసు:
500 మి.లీ / ఎకరా
వరి పంట నాటిన 3 రోజుల లోపల, నీరు నిలిచి ఉన్న సమయంలో ఇసుకలో పోసుకొని చల్లడం, స్ప్రే కాని చేయాలి
ప్రయోజనాలు:
మొదటి దశలో గడ్డిజాతి మొక్కలు రాకుండా ఉంటాయి.
వరి మొక్కల వృద్ధికి పోటీ లేకుండా సహాయపడుతుంది
ఒకసారి ఇసుకలో కలుపుకొని చల్లడం, స్ప్రే చేసినట్లయితే 25-30 రోజుల పాటు ఎటువంటి గడ్డిజాతి మొక్కలు రావు.
నేల ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా పని చేస్తుంది
mfg Date: jun/2024 Expiary Date: may-2026
1 lt price 750/- Rupees. Rafter Pretilachlor 50% EC: