“మీ పొలం ఆరోగ్యానికి గుండె పరీక్ష - నేల pH Test తప్పనిసరి!”
రైతు మిత్రమా .. ఈ ఒక్కమాట గట్టిగా గుర్తు పెట్టుకో .. నీ భూమిలో PH levels సరిగా లేకపోతే ఎన్ని మందులు కొట్టినా , ఎన్ని మందులు వేసినా ఏ మాత్రం ఉపయోగం ఉండదు. పంటలు ఈ మాత్రం పాండవు, దిగుబడి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి గుండె ఎంత అవసరమో నెలకు PH levels అంతే అవసరం.
“మీ పొలంలో pH సరిగా లేకపోతే: మొక్కలు nutrients తినలేవు, దిగుబడి తగ్గుతుంది, శక్తివంతమైన fertilizers కూడా పని చేయవు
సరైన pH తో: ఎరువుల ప్రభావం రెట్టింపు, అధిక దిగుబడి, ఆరోగ్యమైన వేర్లు, మొక్కలు, పంటలు”
PH levels పెంచేందుకు తీసుకోవాలిసిన జాగ్రత్తలు: వర్మీ కంపోస్ట్, సిటీకంపోస్టు , చెట్లకింద ఉన్న వివిధ ఆకుల కుళ్ళిన పిండి, న్యూట్రియెంట్స్, వేప, కానుగ, ఆముదం, వంటివి. ఆర్గానిక్ తో కూడిన కొన్ని ఎరువులు.