రైతు మిత్రులారా ఇది ఒక్కసారి చదవండి:
రైతు మాట : ఆత్మకూరు మండలం సిద్ధారంపురం గ్రామానికి చెందిన రైతు మురళి తన చీని పొలములో గడ్డి మందును స్ప్రే చేశారు. తరువాత ఫోటోను మాకు పంపారు. బాగా పనిచేసిందని సంతోషము వ్యక్తం చేశారు.
ఇది కదా మాకు కావలిసింది..?.
. ఈ రైతు మా దగ్గర 5 LT 5 క్యాన్స్ అంటే 25 LITERS తీసుకున్నాడు.
Product Name : Jhatpat (పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL)
Company Name: Goyal Pesticides (ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ)
వివరణ:
Jhatpat అనేది గడ్డి మందు. చీని చెట్లు కింద్, అరటి చెట్లు కింద, గడ్డి పెరిగిన భూముల్లో ఈ మందును ఎక్కువుగా రైతన్నలు స్ప్రే చేస్తుంటారు. అన్ని రకాల కలుపు మొక్కలను ఈ గడ్డి మందు నాశనం చేస్తుంది. స్ప్రే చేసిన తర్వాత గంటలలోనే మొక్కలు క్షీణించి చనిపోతాయి. తక్కువ సమయంలో కలుపు నియంత్రణ కోసం రైతులు దీనిని విశ్వసిస్తారు.
రైతులకు లాభాలు:
తక్కువ ఖర్చుతో కలుపు నియంత్రణ, వేగంగా కలుపు నాశనం, పని, సమయాన్ని ఆదా చేస్తుంది. సాధారణ స్ప్రేయర్ ద్వారా సులభంగా వాడుకోవచ్చు
1 లీటర్, 5 లీటర్ బాటిళ్ళలో లభ్యం.
Price : 1 lt 250/-, 5 lt 1250/-