NACL OSCAR: అజోక్సిస్ట్రోబిన్ 120 G/L + టెబుకోనజోల్ 240 G/L SC :
ఇది ఒక తెగుళ్ల మందు.
ఇందులో అజోక్సిస్ట్రోబిన్ (Azoxystrobin) మరియు టెబుకోనజోల్ (Tebuconazole) అనే రెండు ప్రధాన రసాయనాలు ఉంటాయి
ఇది పంటలకు వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగించబడుతుంది.
పండ్ల తెగులు, డై-బ్యాక్ , బూజు తెగులు, మచ్చ తెగుళ్లు , ఇంకు తెగుళ్లు వంటి వాటిని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా వరి మరియు మిరప పంటల్లో వచ్చే పలు రకాల తెగుళ్లకు ఈ మందు బాగా పనిచేస్తుంది.
అన్ని రకాల పంటలకు ఇది ఉపోయఁగించవచ్చు.
. పిచికారీ చేసిన వెంటనే ఇది మొక్కల వ్యవస్థలో వేగంగా వ్యాపించి తెగుళ్లను నిరోధిస్తుంది.
ఈ మందు పిచికారి చేయడం వలన ఆకు, మొక్క తెగుళ్ల బారిన పడకుండా ఉంటాయి.
mfg Date: 29/sep 2023 Expiry Date: 28/sep 2025
Price: 500 ml 1700/- Rupees . NACL OSCAR: అజోక్సిస్ట్రోబిన్ 120 G/L + టెబుకోనజోల్ 240 G/L SC :
ఆర్డర్ చేయండి ఫలితం పొందండి.