4 kg
4 kg
FMC FERTERRA: ఇది క్రిమిసంహారక మందు. వరి పంటలో పురుగు, తెగుళ్లను నివారిస్తుంది. పిలకలు బాగా వస్తాయి. మొక్కజన్న లో పురుగుని నివారిస్తుంది. చీని, నిమ్మ, జామ చెట్లు చనిపోకండా ఉండేందుకు ఈ మందును వాడుతారు. అన్ని రకాల పంటల్లో ఎరువులతో కలుపుకొని చల్లుతారు. ఫెర్టెర్రాలో క్లోరాంట్రానిలిప్రోల్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇది 4 కేజీల బాగ్ రూపములో ఉంటుంది.
FMC FERTERRA 4 KG BAG PRICE 750/- RUPEES
✅ “ఇవీ కూడా రైతులు నమ్మిన నాణ్యమైన ఉత్పత్తులు ”