Annadata SetRight (Granulated Soil Conditioner)
K.P.R. CropSciences Pvt Ltd, Andhra Pradesh
ఉత్పత్తి వివరాలు:
Annadata SetRight ఒక అత్యుత్తమ గ్రాన్యులేటెడ్ సాయిల్ కండిషనర్. ఇది మట్టిలోని pH స్థాయిని సమతుల్యం చేయడం, మట్టికి గాలి ప్రవాహాన్ని పెంచడం ద్వారా పంటల ఆరోగ్యకరమైన వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ప్రధాన ప్రయోజనాలు:
CMS Nutrients: C = Calcium (క్యాల్షియం), M = Magnesium (మగ్నీషియం) S = Sulphur (సల్ఫర్)
ఈ మూడు పోషకాలు మొక్కల ఆరోగ్యానికి, పంటల దిగుబడికి చాలా అవసరం. వీటిని కలిపి CMS nutrients అంటారు.
చీని, అరటి, దానిమ్మ, బొప్పాయ, ఇతర కాయకూరల పంటలకు ఒక ఎకరాముకు 50 నుంచి 100 కేజీల వరకు వేసుకోవచ్చును.
More Benfits for Farmer:
మట్టి pH స్థాయిని సరిచేస్తుంది.
మట్టి నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.
నేలలో గాలిపోటును (aeration) పెంచుతుంది.
పంటలకు అవసరమైన పోషకాల అందుబాటును పెంచుతుంది.
మంచి వృద్ధి మరియు అధిక దిగుబడికి అనుకూలంగా మట్టిని తయారుచేస్తుంది.