భారత్ యూరియా - Bharat Urea (46% N)
Formulation: Neem Coated Urea
Company: National Fertilizers Limited (NFL), ఇంకా చాల కంపెనీ లు ఇస్తున్నాయి.
Scheme: Pradhan Mantri Bharatiya Jan Urvarak Pariyojana (PMBJP)
Grade: 46% Nitrogen
Usage: Agriculture purpose only (for all crops)
ప్రధాన లక్షణాలు:
46% నైట్రోజన్ కలిగిన అత్యుత్తమ నాణ్యత గల Urea
Neem coated urea: nitrogen release slow గా ఉంటుంది → plant uptake ఎక్కువగా ఉంటుంది → wastage తగ్గుతుంది.
Soil microbial activity కూడా balance చేస్తుంది.
All cereals, pulses, vegetables, fruits, cotton, sugarcane, banana వంటి అన్ని పంటలకు సరిపోతుంది.
Labelling మరియు Regulatory info:
Bharat Sarkar subsidy తో ఇవ్వబడుతుంది.
Neem coating వల్ల pest infestation తగ్గుతుంది.
Fertilizer Control Order (FCO) Norms కి అనుగుణంగా ఉంటుంది.
Pack Size: 45 kg Price (MRP): Central Govt. ద్వారా fixed
MRP Rs 266/-