Theeta – ఇది Abamectin 1.9% EC:
Theeta – Abamectin 1.9% EC ఆకులు, లేత పత్రాలపైన ఉండే పురుగుల నియంత్రణకు శక్తివంతమైన పరిష్కారం మందు అని చెప్పవచ్చును. పంటలకు రక్షణ – మెరుగైన దిగుబడిగా ఇచ్చేందుకు ఈ మందు నిలుస్తుంది.
Abamectin 1.9% EC – ఇది ఒక న్యూరోటాక్సిన్ లాంటి చర్యతో పురుగుల నర వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. పురుగు తినే శక్తి కోల్పోయి మరణిస్తుంది.
మిలీ బగ్స్ (Mealybugs), థ్రిప్స్ (Thrips), లీఫ్ మైనర్స్ (Leaf miners), మైట్స్ (Mites), వైట్ ఫ్లై (Whiteflies) వంటి వాటిని పూర్తిగా నియంత్రిస్తుంది.
టమోటా, మిరప, క్యాప్సికం, బీరకాయ, కూరగాయలు, ఆకుకూరలు, తోటపంటలు ఇలా అన్ని రకాల పంటలకు ఈ మందును ఉపయోగిస్తారు.
ప్రయోజనాలు:
తక్కువ డోసులో ఎక్కువ ప్రభావం
పురుగులపై శీఘ్ర చర్య
పదార్థం ఆకుల లోపలికి చొచ్చుకు వెళ్లి మంచి నియంత్రణ ఇస్తుంది
పంటల పై హాని లేకుండా పని చేస్తుంది
ఖర్చుకు తగ్గ నాణ్యత
డోసు: 200–250 మి.లీ/ఎకరం (200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి)
mfg date:07.08.2023 Expiry Date:06.08.2025.
price 100 ML 650/- Rupees. Theeta – Abamectin 1.9% Ec