ప్రోడక్ట్ పేరు: Carbofuran 3% G
ఒక శక్తివంతమైన ఇన్సెక్టిసైడ్ మరియు నెమాటిసైడ్.
ఇది భూమిలో ఉండే పురుగు త్రిప్స్, సూట్ ఫ్లై, నెమాటోడ్స్ మొదలైనవాటిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
ఎంకాప్సులేటెడ్ రూపంలో ఉన్నందున దీర్ఘకాలం పనిచేస్తుంది మరియు మొక్కలను రక్షిస్తుంది.
వరి, గోధుమ, చెరకు, పండ్లు, మామిడి, కూరగాయలలో మంచి ప్రభావం చూపుతుంది.
ఉపయోగించే పంటలు: వరి (Paddy), చెరకు (Sugarcane), అరటి (Banana), కూరగాయలు (Vegetables), ముల్లంగి, కీరా వంటివి (Root crops, gourds)
తయారు చేసిన వారు: P. R. Agro Chemicals Pvt. Ltd ప్రత్యేకతలు:
ISO సర్టిఫైడ్ ఉత్పత్తి, నాణ్యత గల కెమికల్, రైతులకు ఖచ్చితమైన పండ్లు ఇచ్చే పద్ధతిలో పని చేస్తుంది.
Packing 5kg 1 kg Availibul
Price 5 kg Rs550/- 1 kg Rs150/-