📱 919849466397 📱 8012327123 Mail: ssreenu99@gmail.com
"నా పేరు మురళి. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము. నేను 25 లీటర్లు స్పాట్ గడ్డిమందును On line లో తీసుకొని చీనీ చెట్లు కింద కొట్టాను.9300 రూపాయలు గడ్డి మందు డిస్కౌంట్ తీసేసి ఫైనల్ గా 8750 రూపాయలికి ఇచ్చారు. గడ్డిజాతి అంత పూర్తిగా నాశనము అయింది. నాకు కలుపు సమస్య పూర్తిగా తగ్గింది. నాకు చాల సంతృప్తి కలిగించింది. గడ్డి చనిపోయిన చిత్రాలను ప్రక్క విధంగా ఉన్నాయి. అందకు www.agrosree.com కు అబినందనలు తెలియజేస్తున్నాను."
అవును నిజం నమ్మాలి. కరెక్టుగా 2 నెలల 12 రోజులు అరటి చెట్లు
అవును నిజం నమ్మాలి. కరెక్టుగా 2 నెలల 12 రోజులు అరటి చెట్లు
"నా పేరు నల్లపరెడ్డి బుక్కచెర్ల గ్రామము. అనంతపురం జిల్లా. నేను www.agrosree.com అనే website నుంచి ఆన్ లైన్ లో ఎరువులు కోనోగోలు చేసాను. ఒక్కసారికి 40 బస్తాల ఎరువులు, న్యూట్రియెంట్స్ తీసుకొన్నాను. 44500 వేల రూపాయల ఎరువులు డిస్కౌంట్ తీసేసి ఫైనల్ గా 43500 కి ఇచ్చారు. Free Delevary ఇచ్చారు. ఒక నెల అరటి చెట్లకు ఒక్కో చెట్టుకు 100 గ్రాములు చెప్పున పెట్టాను. 15 రోజులకే చెట్టు ఆకులు పగలుకుంటూ వస్తున్నాయి. సంతోషం తో ఫొటోస్ తీసి పంపాను. మీరు చూస్తున్న ఈ అరటి చెట్లు 2 నెలలువి అంటే మీరు నమ్ముతారా..?. అవును నిజం నమ్మాలి. కరెక్టుగా 2 నెలల 12 రోజులు అయింది. నాకు సంతోషంగా ఉంది. tq Sri Sreeninvasa Seeds and Fertilizers."
రైతు అభిప్రాయం మాటల్లో
"నా పేరు జయకృష్ణ నాయుడు. ముచ్చకుంటపల్లి. నాకు చీని తోట ఉంది. ఎరువులు కోసం www.agrosree.com ( Sri Sreenivasa Seeds and Fertilizers), WhatsApp web ద్వారా సంప్రదించాను. ఆర్డర్ పెట్టిన వెంటనే 2 గంటల్లో మా తోటకు 26 ఫెర్టిలైజర్స్, న్యూట్రియెంట్స్ మందు మూటలు, తోటకు స్ప్రే చేయాలిసిన పురుగు మందులు తోట వద్దకు చేరాయి. 25000 రూపాయలు ఎరువులు, చీని చెట్లకు స్ప్రే చేసి మందులు కలిపి డిస్కౌంట్ తీసేసి ఫైనల్ గా 23950 రూపాయలికి ఇచ్చారు. ఉదయం 6 గంటలకు ఆర్డర్ చేసాను. 8 గంటల కల్లా తోటకు వచ్చాయి. కూలీలు వచ్చే సమయానికి చేరుకున్నాయి. అప్పటికప్పుడు చెట్లకు ఎరువులు వేయడం, మందు కొట్టడం ఒకేసారి అయిపొయింది. చాల సంతోషం అనిపించింది. ఏమైనా Sri Sreenivsa Seeds and Fertilizers సిన్సియారిటీ కి thanks చెప్పాలిసిందే".
ముచ్చుకుంటపల్లి కి ఎరువులు పంపుతున్న దృశ్యం
" నా పేరు నాగన్న మైలారంపల్లి గ్రామము మాది. నేను www.agrosree.com ద్వారా Online లో అరటి మొక్కలుకు ఎరువులు పెట్టేందుకు ఫోన్ చేశాను. 19 no's ఎరువులు, మైక్రో న్యూట్రియెంట్స్, ఇంకా Drip bags ఆర్డర్ చేశాను. మొత్తం బిల్ 20900 రూపాయలు కాగా డిస్కౌంట్స్ తీసేసి 2020 రూపాయలు Totoal Bill అయింది. Phone pay చేసి స్క్రీన్ షాట్ WhatsApp ద్వారా 9849466397 (www.agrosree.com)కు పెట్టాను. ఉదయం 9 గంటలకు ఆర్డర్ పెట్టాను. మధ్యాహ్నం 2 గంటలకు స్టాక్ వచ్చింది. Online లో ఇలాంటి సౌకర్యం పెట్టడం చాల బాగా నచ్చింది. కచ్చితమైన ధరలు, అడిగిన వెంటనే పంపడం ఆనందంగా ఉంది. tq శ్రీనివాస్"..
అమర్నాథ్ మన్నీల Online Order
" నా పేరు అమర్నాథ్ మన్నీల గ్రామము మాది. నేను www.agrosree.com ద్వారా Online లో అరటి మొక్కలుకు ఎరువులు పెట్టేందుకు ఫోన్ చేశాను. 19 no's ఎరువులు, మైక్రో న్యూట్రియెంట్స్, ఇంకా Drip bags ఆర్డర్ చేశాను. మొత్తం బిల్ 23650 రూపాయలు కాగా డిస్కౌంట్స్ తీసేసి Totoal Bill అయింది. Phone pay చేసి స్క్రీన్ షాట్ WhatsApp ద్వారా 9849466397 (www.agrosree.com)కు పెట్టాను. ఉదయం 11 గంటలకు ఆర్డర్ పెట్టాను. మధ్యాహ్నం 2 గంటలకు స్టాక్ వచ్చింది. Online లో ఇలాంటి సౌకర్యం పెట్టడం చాల బాగా నచ్చింది. కచ్చితమైన ధరలు, అడినాగన్న మైలారంపల్లిగిన వెంటనే పంపడం ఆనందంగా ఉంది. tq శ్రీనివాస్"..
అమర్నాథ్ మన్నీల Online Order
"నా పేరు గోపాలరెడ్డి తాడిచెర్ల గ్రామం. చీని చెట్లు ఇగురులు, పూతలు కోసం Online లో www.agrosree.comను సంప్రదించాను. Nitro Star 5 liters క్యాన్స్ 2 no's మొత్తమ్ 10 liters ఆర్డర్ చేశాను. ఆర్డర్ పెట్టిన వెంటనే మా గ్రామం 10 కిలోమీటర్లు కావడం తో అరగంటకు స్టాఫ్ తెచ్చి ఇచ్చారు. 3100 రూపాయలు కావడంతో 2900 రూపాయలు డిస్కౌంట్ తో cash ఇచ్చాను. గతం లో కూడా ఇలానే Offline Sri Sreenivasa Seeds And Fertilizersలో 8012327123 ఫోన్ నెంబర్ లో ఆర్డర్ చేస్తుండే వాళ్ళం. ఏమైనా ఆర్డర్ వెంటనే స్టాక్ వచ్చి ఇంటికి లేదా తోట వద్దకు చేర్చుతారు. ఇది చాల సంతోషం కలిగిస్తుంది".
రైతు పేరు: నరేష్ గంగవరం. "మా గ్రామం అనంతపురం కు 50 కిలోమీటర్లు దూరం. అరటి మొక్కలు, రెండో కొయ్యి కి ఎరువులు, డ్రిప్ బాగ్స్ కోసం www.agrosree.com ( Sri Sreenivasa Seeds and Fertilizers) Sreenivasulu ను సంప్రదించాను. అరటి చెట్టుకు 100 గ్రాములు నుంచి 200 గ్రాములు వరకు సూచించారు. ఎరువులు, మైక్రోన్యూట్రియెంట్స్, Drip Bags, Biogem, విటిమిన్ Growth Regulaters సూచించారు. 55 మందు ముఠాలకు గాను మొత్తం 49400 రూపాయలు బిల్లు అయ్యింది. అమౌంట్ ఫోన్ పే చేసిన వెంటనే ఎరువులను లోడ్ చేసి పంపారు. ధరల పట్టికను కూడా చూసాను. dcms, మన gromor ధరలకే ఎరువులను ఇచ్చారు. అంతే కాకుండా free Deleviary ఇవ్వడం నాకు బాగా నచ్చింది. తోటలో నెట్ కట్టి లెక్కసారం చూపుంచి వెళ్లారు. నాకు చాలా సంత్రపుతిని ఇచ్చింది. tq Srinivas".