IFFCO వారి YUTORI – Tembotrione 34.4% SC
మొక్క జొన్న పంటలో గడ్డి జాతి మొక్కలపై శక్తివంతమైన నియంత్రణ
ఉత్పత్తి వివరణ:
Yutori అనేది Tembotrione ఆధారంగా రూపొందించబడిన Selective Herbicide, అంటే ఇది మొక్క జొన్న పంటకు హాని లేకుండా, దానిలో కనిపించే గడ్డి జాతి మొక్కలను మాత్రమే నశింపజేస్తుంది.
ప్రధాన లక్షణాలు:
గడ్డిజాతి మొక్కల్లోకి వేగంగా చొచ్చుకు వెళ్లి పని చేస్తుంది
మొక్కజొన్న విత్తిన 20-25 రోజుల తరువాత వాడితే ఉత్తమ ఫలితాలు
నేల మీద నుండి పై భాగం వరకు పూర్తిగా నియంత్రణ ఇస్తుంది
115 ml / ఎకరం (200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి)
ప్రయోజనాలు:
మొక్కజొన్న పంటకు హాని లేకుండా చెడుపొట్లాలపై ప్రత్యేకంగా పని చేస్తుంది
ఒక్కసారిగా వాడితే చాలాకాలం నియంత్రణ లభిస్తుంది
mfg Date: 25/aug/2023 Expiary Date: 24/aug/2025
rice 115ML-400ml ప్యాకేట్ 1450/- Rupees. IFFCO వారి YUTORI – Tembotrione 34.4% SC