🌾 రైతన్నకు అవసరమైన ఉత్తమ ఉత్పత్తులు & సమగ్ర సలహాలు 🌾
శ్రీ శ్రీనివాస సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ నందు రైతన్నల పంట దిగుబడి పెంచడానికి కావలసిన అన్ని రకాల నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
----------------------------------------
🌿 1. ఎరువులు & ఆర్గానిక్ ఉత్పత్తులు (Fertilizers & Bio-Care):
• DAP, 20:20:00:13, 10:26:26, 14:35:14, 24:24:0, 28:28:0, Super, MOP సాయిల్ ఎరువులు , Nano DAP, Nano Urea : వేగవంతమైన వేర్ల పెరుగుదలకు మరియు మొక్క బలమైన ఎదుగుదలకు ఉత్తమ లిక్విడ్ ఎరువు.
• NPK వాటర్ సొల్యూబుల్ ఎరువులు (19:19:19, MAP 12:61:0, SOP 0:0:50): బిందు సేద్యం (Drip Irrigation) ద్వారా పంటకు తక్షణ పోషకాలు అందించడానికి.
• సేంద్రీయ ఎరువులు (Vermicompost & Neem Cake): భూమి సారాన్ని పెంచి, వేరు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
----------------------------------------
🧪 2. మైక్రో న్యూట్రియెంట్స్ & పోషకాలు (Micronutrients):
• LEGEND (FMC): ఆర్గానిక్ బయో స్టిమ్యులెంట్ — మొక్క ఎదుగుదల, పూత, పిందె నిలవడానికి మరియు అధిక దిగుబడికి సహాయపడుతుంది.
• ZINATRA 700 (FMC): జింక్ లోపాన్ని త్వరగా సరిచేసి ఆకుల పచ్చదనాన్ని, పంట బలాన్ని పెంచుతుంది.
• Iron Easy (Fe-EDTA 12%): మొక్కల్లో ఐరన్ లోపాన్ని సరిచేసి, ఆకుల పసుపుదనాన్ని తగ్గిస్తుంది.
• BORO CHEM (Boron 20%): బోరాన్ లోపాన్ని సరిచేసి పూత, ఫలధారణ మరియు పండ్ల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
----------------------------------------
📞 ఉచిత పంట సలహాలు & ఆర్డర్ల కొరకు సంప్రదించండి:
మీ పంట రకానికి (అరటి, నిమ్మ, వేరుశనగ, వరి మొదలైనవి) సరిపోయే సరైన మోతాదు మరియు ఉచిత సలహాల కోసం నేరుగా సంప్రదించండి:
📲 వాట్సాప్ / ఫోన్ ఆర్డర్: 98494 66397
📍 శ్రీ శ్రీనివాస సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, అనంతపురం.